Sai Pallavi : తమిళ సినిమాను తెలుగు వాళ్లు హగ్ చేసుకుని ప్రేమను అందించారు | Filmibeat Telugu

2024-11-06 2,176

Saipallavi speech in amaran movie success meet

అమరన్ మూవీ హిట్ అవ్వడంతో బుధవారం ఆ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నితిన్ పాల్గొన్నారు. శివ కార్తికేయన్‌, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాకి రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించారు

#AmaranBoxOffice
#SaiPallavi
#Amaran
#SivaKarthikeyan
~CA.43~PR.358~ED.232~HT.286~